NRML: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న సాయిబాబా ఆలయ సమీపంలోని క్రికెట్ శిక్షణ శిబిరంలో జిల్లాలోని అండర్-14, 17 బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీసీఏ జిల్లా కోచ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి గల వారు 9912939724 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.