NZB: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకొని ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా రూరల్ మండలం అంతర్గాం ప్రైమరీ స్కూల్లో బుధవారం అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించి, అలాగే శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన పోషణ మాసంలో పాల్గొని, న్యూట్రిషన్, పిండి వంటకాల స్టాల్ను పరిశీలించారు.