ASF: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆసిఫాబాద్ RDO, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు.