NLG: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఆదేశించారు. శుక్రవారం కనగల్లో కొత్త రేషన్ కార్డుల మంజూరి కోసం అధికారులు చేపట్టిన సర్వేను పరిశీలించారు. రైతు భరోసాపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. పద్మ తదితరులు పాల్గొన్నారు.