MDK: చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన నీటి శుద్ధి ప్లాంటును జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ప్రారంభించారు. పాఠశాలకు నీటి శుద్ధి ప్లాంటు ఉచితంగా అందించడం అభినందనీయమని డీఈవో పేర్కొన్నారు.