NZB: బీసీల హక్కులను సాధించేవరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ చౌరస్తాలో శుక్రవారం రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం సిగ్గుచేటన్నారు.