MHBD: తోర్రూర్ మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో చేరారు. పార్టీ అధ్యక్షులు, MLC తీన్మార్ మల్లన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్లు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీసీ రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని వారు పార్టీలో చేరిన వారికి పిలుపునిచ్చారు.