HYD: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ అధికారులు రెండో రోజు నిందితులను విచారిస్తున్నారు. బుధవారం ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను విచారించిన ఈడీ, నేడు కళ్యాణి, నందిని, సంతోషి, జయంతకృష్ణను చంచల్ గూడ జైలులో విచారిస్తోంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.