WGL: జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజుల సెలవు అనంతరం బుధవారం పునఃప్రారంభమవుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్లో ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, నాణ్యమైన సరుకు తీసుకువచ్చి రైతులు గిట్టుబాటు ధర పొందాలని మార్కెట్ అధికారులు సూచించారు.