JGL: కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్యారోగ్యాధికారి డా. ప్రమోద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఏ.శ్రీనివాస్, జిల్లా పర్యవేక్షక సూపర్వైజర్లు సందర్శించారు. కథలాపూర్, అంబారీపేట PHC సిబ్బంది రిజిస్టర్లను తనిఖీ చేసి వాటిలో సరిచేసుకోవాల్సిన అంశాలను తెలియజేశారు. అనంతరం DM&HO కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.