WGL: ఉమ్మడి జిల్లా పరిధిలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను, చిన్న వ్యాపారులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర సమయంలో అధిక వడ్డీలు విధించి నడ్డి విరుస్తున్నారు. కట్టలేని వారిని బెదిరింపులు, గొడవలతో హింసిస్తున్నారు. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.