హీరో నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’ రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అప్పటి ప్రేక్షకులు, ఈ తరం కుర్రకారు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ న్యూ స్వాగ్ లుక్ ఇచ్చారు. ‘శివ’ స్టైల్‌ను గుర్తుచేసేలా.. బ్లాక్ షర్ట్, జీన్స్, గాగుల్స్తోపాటు RE బైక్ పక్కన స్టైలిష్‌గా ఫోజిచ్చారు. ఈ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.