ADB: మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అదిలాబాద్ మార్కెట్ యార్డ్ సందర్శించనున్నారు. తదనంతరం 11.00 గంటలకు – సీసీఐ మేనేజర్ని కలవనున్నారు. 11.30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యవర్గాలు తెలిపాయి.