W.G: పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలోని శ్రీ ఉమా వాసుకి సోమేశ్వర స్వామిని కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.