PPM: దేశంలో విశాఖపట్నం త్వరలో గేట్ వే ఇండియాగా మారనుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే సోమవారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో జరిగిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు.