E.G: రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పున ప్రతిష్ఠించిన టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ NTR విగ్రహాన్ని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ ఆవిష్కరించారు. గతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన ముఖద్వారం రెనోవేషన్ పనులు జరిగిన నేపథ్యంలో సదరు విగ్రహాన్ని పక్కకు జరిపి పునప్రతిష్ఠించారు.