GDWL: బీసీలు సమాజంలో ఎదిగినప్పుడే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2025-26 సంవత్సరానికి 100% రాయితీతో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఆయన సోమవరం అలంపూర్ మండలంలోని కృష్ణానదిలో వదిలారు. అనంతరం మాట్లాడుతూ.. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.