AP: తెలంగాణలోని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక వచ్చిందని నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్సైట్ల నిర్వాహకుడు రవిని అరెస్టు చేసి, వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు.