TG: రాష్ట్రంలో మొంథా తుఫాన్ బాధితులకు పరిహారాలు అందించే విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం కోరారు. దీనిని అంగీకరించిన జస్టిస్‌లు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
Tags :