TG: ఎవరూ పైరసీ వెబ్సైట్స్ చూడొద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ఐ బొమ్మ రవి పేర్లు మార్చుకుని రాష్ట్రాలు తిరుగుతాడని తెలిపారు. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా పైరసీ రాకెట్ నడిపాడని చెప్పారు. st Kits nivis సిటిజన్షిప్ తీసుకున్నాడని వెల్లడించారు. రవి అరెస్ట్ తర్వాత కొందరు పోలీసులపై మీమ్స్ చేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.