ప్రకాశం: మార్కాపురం మండలం గజ్జలకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. ఆదివారం రాత్రి ప్రశాంతి రైలు నుంచి పొరపాటున జారిపడి ఉండొచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతునిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రమని సుమిత్ వింగ్ (35) గా గుర్తించామని రైల్వే ఏఎస్సై కె వెంగల్ రెడ్డి తెలిపారు.