SDPT: ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏక్తా ర్యాలీని ఎంపీ ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు ఏక్తా ర్యాలీ నిర్వహించారు.