TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్పీకర్‌కు నోటీసులు పంపించింది. ‘MLAల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా?.. మమ్మల్ని తీసుకోమంటారా?’ అని నిలదీసింది. కోర్టు ధిక్కారంపై 4 వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. కాగా MLAల అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు సుప్రీం స్పష్టం చేసింది.