BDK: మణుగూరు మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామంలో మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ దేవాలయంలో 45 రోజులు దుకాణాలు నిర్వహించుకునేందుకు ఇవాళ వేలంపాట నిర్వహించారు. కొబ్బరికాయలు లక్ష 53 వేలు, బెల్లం(బంగారం), కొబ్బరి చిప్పలు లక్ష 37 వేలు, మేకలు, కోళ్లు కట్టింగ్ చేయుటకు 3లక్షల 33 వేలు, తలనీలాలను లక్ష ఒక వెయ్యి వేలంపాటలో దక్కించుకున్నారు.
Tags :