MNCL: BJP రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ఈనెల 14న ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి మండలానికి చెందిన మధుకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తెలంగాణ ట్రైన్ ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారని, అనంతరం 10 గంటలకు మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అనంతరం రామగుండం CPని కలుస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.