HNK: ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా చైతన్యపరచడం ద్వారా వారికి వైద్య పరమైన ఖర్చు తగ్గించవచ్చని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా లష్కర్ సింగారం PHCలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.