MNCL: జన్నారం మండలం అభివృద్ధికి దూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అభయారణ్యానికి హెడ్ క్వార్టర్‌గా, నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన జంక్షన్‌గా జన్నారం గుర్తింపు పొందింది. జన్నారం మండలంలో ఉన్నత విద్యా సంస్థలు లేవు. రోడ్డు విస్తరణ 132 కెవి సబ్ స్టేషన్ సెంట్రల్ లైటింగ్ సిస్టం తదితర పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.