AP: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప నారా లోకేష్ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి రాజకీయానకి మాత్రమే ఆయన వారసుడు అవుతాడని తెలిపారు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరన్నారు.