NZB: బీజేపీతో బీఆర్ఎస్ కలవడమంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లే ఆవుతుందని నిజామాబాద్ MLC కవిత వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ను కలుద్దామనుకున్న ప్రతిసారీ ఆయన ప్రజలతోనే ఉంటున్నట్లు చెప్పారు. పార్టీ నుంచి తనను బహిష్కరిస్తారని అనుకోవడం లేదన్నారు.