RR: షాద్నగర్ పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిని కొమరక్క ఫేమ్ నటుడు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పీవీఆర్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన స్మృతులను గుర్తు చేసుకున్నాడు. కొమరక్క సినిమా రంగంలో మున్ముందు మరింత ఉన్నతకి ఎదగాలని పీవీఆర్ ఆకాంక్షించారు.