NRPT: జిల్లా నూతన ఎస్పీగా వినీత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను రాజేందర నగర్ డీసీపీగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మదాపూర్ డీసీపీగా పనిచేస్తున్న వినీత్‌ను నియమించారు.
Tags :