AP: మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్బంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ‘కుల వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గళాన్ని కవిత్వంగా మలిచి తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా’ అని పేర్కొన్నారు.