మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ మల్లయ్య నగర్లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ రవి యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దీనిని కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.