BDK: అశ్వాపురం మండల కేంద్రంలో భార జల కర్మాగార ఉద్యోగస్తుల సమక్షంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అనంతరం మెయిన్ రోడ్ వెంబడి ఉన్న గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో GM గంటా శ్రీనివాసరావు, APO కేశవరావు, శేఖర్ రాథోడ్, సెక్యూరిటీ ఆఫీసర్ ASO ప్రవీణ్ కుమార్ మరియు ఉద్యోగస్తులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.