సత్యసాయి: ఎమ్మెల్యే బాలకృష్ణను దూషిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన నాగమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మాట్లాడిన వీడియోను తెలుగు మహిళలు హిందూపురం వన్ టౌన్ పోలీసులకు అందించి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వీడియోను పరిశీలించి, నాగమణిపై కేసు నమోదు చేశామని డీఎస్సీ మహేష్ తెలిపారు.