వరంగల్: నల్లబెల్లి పరిధిలో ముచింపుల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట మొత్తం ముంపుకు గురై వరదకు వరి పంట మొత్తం ముంపుకు గురైన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు స్పందించి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను రైతులు కోరారు.