SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పలు విమర్శలకు తావిస్తుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో రోజులు నిత్యం వందలాది మంది తరలివస్తుంటారు. గత కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లిఫ్ట్‌కు మరమ్మతులు చేయించాలన్నారు.