ATP: కాంగ్రెస్ సీనియర్ నేత డా.రఘువీరా రెడ్డి బిహార్లోని పట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన నిర్వాహకులు ఆయనకు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతను వివరించారు. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.