ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం SBI RSETY ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తోంది. ఈ నెల 29 వరకు 19- 45 సం. వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత భోజనం, వసతి లభించనుండగా, బండమీదిపల్లిలోని RSETY కేంద్రం, 9963369361, 954243060 కి సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు.