TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని శాఖల సెక్రటరీలతో సచివాలయంలో భేటీ కానున్నారు. ప్రతిశాఖలో ఇప్పటి వరకు జరిగిన పనులను డాక్యుమెంట్ల రూపంలో తీసుకురావాలిని సీఎం.. అధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాటు అవలంభించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు.