SRCL: పుస్తెళతాడు, ఫోన్ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు చందుర్తి ఎస్సై రమేష్ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో భైరగోని అనిత అనే మహిళకు చెందిన 2.5 తులాల పుస్తెలా తాడు, సెల్‌ఫోన్‌ను గత సెప్టెంబర్ 24న గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడి పుస్తెలు, ఫోను ఎత్తుకెళ్లినట్లు పిర్యాదు చేసింది.