WGL: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఓ ఫార్మా కంపెనీ 100 ఉద్యోగాలకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పన జిల్లా అధికారి సీహెచ్ ఉమారాణి తెలిపారు. రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీ ఫార్మాసిస్ట్, ఫార్మాసిస్ట్ విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డీ ఫార్మా, బీ ఫార్మా, ఎం ఫార్మా అభ్యర్థులు అర్హులన్నారు.
Tags :