SRCL: బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల నాలుగవ మహాసభ కరపత్రమును ఆవిష్కరించారు. సీఐటీయు కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆవిష్కరించారు బీడీ పరిశ్రమపై ఆధారపడి పని జీవిస్తున్న కార్మికులందరినీ ఆదుకోవాలని కోరారు.