SRD: విద్య నేర్పిన బడిని, తల్లిదండ్రులను, గురువులను మరవరాదని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి, అఖిలభారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్ పేర్కొన్నారు. శనివారం నారాయణఖేడ్ శిశుమందిర్ పాఠశాలలో 2008-09 పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కంప్యూటర్, ప్రింటర్లను బహుకరించారు.