GDWL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ టి.శ్రీనివాసరావు గురువారం కుటుంబ సమేతంగా అలంపూర్ ఐదో శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచన మండపంలో శేషవస్త్రంతో సత్కరించారు.
Tags :