MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం రన్ ఫర్ జీసస్ 2026 కార్యక్రమం నిర్వహించారు. గుడ్ ఫ్రైడే వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజన కీర్తనలు ఆలపిస్తూ యేసయ్య నామస్మరణతో ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేశారు.