NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవస్థానానికి చెందిన భూములనుండి ప్రైవేటు వ్యక్తులు రోడ్డు పనులు చేపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అనేకసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు పొట్లపల్లి చిన్న లింగయ్య, పొట్లపల్లి వేణు, స్వామి, ఏర్పుల దామోదర్, ఏర్పుల రాజేష్, మాచర్ల యాదగిరి అక్కడికి వెళ్లి నిరసన తెలిపారు.