BHNG: ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామం రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జి కొరకు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మూడు రోజుల రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుండ్లగూడెం మాజీ సర్పంచ్ యేసిరెడ్డి మహేందర్ రెడ్డి ఆయనకు మద్దతు తెలిపారు.