NZB: మాజీ మంత్రి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నిజామాబాద్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుఫున గెలిచిన కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి పాల్గొననున్నారు.