MNCL: జన్నారంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నారు. స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఆర్ఓ బాబురావు పోస్టల్ బ్యాలెట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.